నారా వారి కుటుంబం నుండి లోకేష్ తప్ప, మొన్నటిదాకా ఇంకెవరి పేరు రాజకీయాల్లో ప్రధానంగా వినపడలేదు. ఈ మధ్యే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కూతురు బ్రహ్మీని రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆవిడ వాయిస్ అంటూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది.
బైటికి సౌమ్యంగా, నెమ్మదిగా కనబడే ఆవిడ నుండి ఇలాంటి భాష వింటూ జనాలు విస్తుపోతున్నారు. ఇది నిజమేనా అంటూ అవాక్కవుతున్నారు. బూతులతో పాటు, నీకంటే పెద్ద కుటుంబం నుండి వచ్చా అని ఆవిడ అంటున్న ఆడియోలో జనాలకి అహంకార ధోరణి కనిపిస్తోంది. మరి ఈ ఆడియో ని ఆవిడ ఖండిస్తుందా, మనకెందుకులే అని సైలెంట్ అవుతుందా, చూడాలి.