ఇదెక్కడి రాజకీయ రోత పవన్, ఇక ఆపవా?

అర్ధం పర్దం లేకుండా ప్రతిదానికి టీజర్, ట్రైలర్ అంటూ రిలీజ్ చేసుకుంటూ పోతే సినిమాలన్నీ సర్దుకోవాల్సిందే. Harihara Veeramallu సినిమా ఎన్నో సంవత్సరాలుగా షూటింగ్ దశలోనే ఉంది. ఇదిగో అంటూ, అదుగో అంటూ ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. ఒక…