కులం కులం మనం మనం అన్నట్టే ఉంది హీరో విశాల్ తీరు. రాజకీయంగా ఎవరి అభిరుచులు ఎలా ఉన్నా బయటకుండా జాగ్రత్త తీసుకుంటారు సెలెబ్రిటీలు. కానీ విశాల్ మటుకు అందుకు భిన్నంగా జగన్ కి తన సపోర్ట్ ఓపెన్ గానే ఇచ్చారు. ఇటీవల జగన్ పై జరిగిన రాయి దాడిని ఉదేశిస్తూ విశాల్ అది కేవలం జగన్ మళ్ళీ గెలుస్తాడని చేశారు, నా సపోర్ట్ ఇప్పటికీ జగన్కే అని ఓపెన్ గానే చెప్పేశాడు.
విశాల్ కూడా రెడ్డి గనక ఆ కులపిచ్చి తోనే ఈ కామెంట్లు చేసాడు అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎవరెలా పోయినా కూడా మనం మనం కులం కులం అని విశాల్ అనుకుంటున్నాడు అని పబ్లిక్ విస్తుపోతున్నారు.