మాములుగా హీరోయిన్ వారసురాలు హీరోయిన్ అవడం చూసాం గాని, హీరో తరపు నుండి మటుకు ఎంతసేపు హీరోలే తప్ప హీరోయిన్లు రావడం అరుదు. వచ్చినా చీరలో పద్ధతిగా నటించడం తప్ప హాట్ రోల్స్ చేయడం అసాధ్యం. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా సీనియర్ హీరో రాజశేఖర్ ఇద్దరు వారసురాళ్లు శివాని , శివాత్మిక గ్లామర్ పాత్రాల్లో కూడా విజృంభిస్తున్నారు.
ముఖ్యంగా శివాత్మిక అయితే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో శృంగార భరిత ఫొటోలతో ఫాలోవర్లకి మత్తెక్కిస్తుంది. అవకాశాల కోసం తారలు ఇలా చేయడం సహజమే ఐనా కూడా రాజశేఖర్ లాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న తారలు కూడా ఇదే దారి ఎంచుకోవడం ఇక్కడ గమనార్హం. అయినా పాన్ ఇండియా లెవెల్లో బిజినెస్ చేస్తున్న నేటి సినిమాలకు, ఎవరో కూతురని అవకాశాలు ఎందుకిస్తారు, ఎంత విప్పి చూపిస్తారు అనేదే లెక్క ఇక్కడ.