ఎంత విప్పాము అని కాదు, ఎలా దాన్ని చూపించాం అనేదే ముఖ్యం. కృతి సనన్ పాల్గొన్న ఈ తాజా ఫోటో షూట్ దానికి నిదర్శనం. ఒక జీన్స్ కోటులో గుండీలు తీసేసి, కేవలం ఒక్క పై గుండీ మాత్రమే పెట్టి, అందులోంచి ఎద అందాలని చూపించి, చూపించనట్టుగా ఉండడం ఇక్కడ హైలైట్. ఆ ఫోటో చూసిన ఎవరికైనా సరే “ఆఆహ్హ్హ్హ్ ” అనిపించకమానదు.
ఇటీవల కరీనా, టబు లాంటి సీనియర్ స్టార్లతో కలిసి క్రూ అనే సినిమా లో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది కృతి. ఇలాంటి మత్తెక్కించే ఫొటోలతో అమ్మడికి మరిన్ని గ్లామర్ రావాలని, మనల్ని మరింత ఆఆహ్హ్హ్హ్ అనేలా చేయాలనీ కోరుకుందాం.