Pic Talk: పూనమ్ ని చూస్తే ఆగం

poonam-bajwa-2-tg2ap

ఒక్కోసారి హీరోయిన్లకి అందానికి మించి ఇంకేదో ఉండాలేమో అనిపిస్తుంటుంది. ఆ ఇంకేదో ఏంటి, బహుశా అదృష్టమేనేమో. పూనమ్ బాజ్వా. నాగార్జున లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. సినిమాలన్నీ వరుస బెట్టి ప్లాప్ అవుతుండడంతో త్వరగానే తిరుగు ముఖం పట్టాల్సొచ్చింది.

కోట్లతో వ్యవహారం కాబట్టి సెంటిమెంట్ ని నమ్ముకోకుండా ఛాన్స్ తీసుకునే స్టేజిలో ప్రొడ్యూసర్లు దొరకడం కూడా కష్టమే. అందుకే ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వల్ల పూనమ్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లోని తన ఖాతాలో అమ్మడు హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంది.

Also read: Pic talk: అరియనా అవి బాగా పెంచేసింది

2006లో నాగార్జున తో బాస్, 2007 లో నవదీప్ తో మొదటి సినిమా తర్వాత చిన్న చిన్న పాత్రలే తప్ప స్ట్రెయిట్ హీరోయిన్ సినిమాలో పూనమ్ తెలుగులో చేయలేకపోయింది. సైడ్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేక ఇప్పుడు అమ్మడు గ్లామర్ పై దృష్టి పెట్టింది. కసి తీరా నలిపేయాలనిపించే ఆ కమలా పండ్ల లాంటి ఎద సొత్తులు, కసి కసి రేపే ఆ తొడలు చూపిస్తూ ఈ బొద్దు బ్యూటీ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఇప్పటి కాంపిటీషన్లో స్ట్రెయిట్ హీరోయిన్ కాకున్నా ఫుల్ లెంగ్త్ హాట్ రోల్ లోనో, ఐటెం సాంగ్ లోనో పూనమ్ కి ఛాన్స్ వస్తే మంచి కంబ్యాక్ పాపకి దొరికేసినట్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *