Jagan రాయి దాడి కి సంబంధించి ఈ అటాక్ స్కెచ్ కాదు నిజమే అని నిరూపించడానికి ఉన్న పళంగా ఒక అనామకుడ్ని తీసుకొచ్చి నిందితుడిగా నిలబెట్టిగానే అనిపిస్తుంది. దాడి జరుగిజా దగ్గరినుండి వైసీపీ ఈ సంఘటనని సానుభూతికి వాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రత్యర్థి పార్టీలు ఇది కేవలం జగన్ వేసిన స్కెచ్ కావాలని చేయించుకున్న దాడి అంటూ జగన్ కి ఏ మాత్రం పొలిటికల్ మైలేజ్ రాకుండా చేస్తున్నారు. కరెంట్ తీసేసిన టైములో ఎటాక్ వీడియో ఫుటేజ్ కరెక్టుగా రాయి తగిలిన దృశ్యం లేకపోవడం వంటివి చూస్తే ఇదే నిజం అన్నట్టు కూడా అనిపించింది. ఈ సమయంలో సానుభూతి స్టంట్ ఎక్కడ వర్కౌట్ అవకుండా పోతుందో అని ఒక అనామకుడ్ని తీసుకొచ్చి నేరం ఒప్పించినట్టుగా తెలుస్తుంది