నేరుగా ప్రచారం లేదా, వీడియో మాత్రమేనా?

తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించండి అంటూ ఇప్పుడే చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో వీడియో బైట్ పోస్ట్ చేశారు. నిజానికి చిరంజీవి నేరుగా ప్రజల్లోకి వచ్చి పవన్ కోసం, జనసేన కోసం వారం రోజుల పాటు ప్రచారం చేస్తారు అనే…

తెలంగాణ లో కలిసొచ్చిందని ఆంధ్ర లో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అదే పనిగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సీక్రెట్ ఒప్పందం లో ఉన్నాయి, ఆ రెండు ఒకటే అనే ప్రచారం జోరుగా చేశారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు పార్టీ పేరు మార్పు, అప్పటికే ఆ పార్టీ…

ముద్రగడ నీచత్వమే పవన్ గెలుపు

ముద్రగడ నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేసినా, లేదా జనసేన లో చేరినా కూడా పార్టీకి గాని, పవన్ కి గాని ఇంత మేలు జరగదేమో. పవన్ కి ఇప్పుడు అంతకంటే కొన్ని వందల రేట్లు ఎక్కువ…

నాగబాబు కి టిక్కెట్ ఇవ్వనిది ఇందుకే

పేరుకి పవన్ కి సొంత అన్న అయినా కూడా నాగబాబు ఎప్పుడూ జనసేన లో అంత చొరవ తీసుకోలేదు. అనుభవ లేమి దృష్యా పవన్ కూడా అన్నకి ప్రత్యేకమైన స్థానం ఏమీ కల్పించలేకపోయాడు. పార్టీ లో నెంబర్ 2 స్థానంలో గట్టిగా…

మా మామ ఒక నీచ నికృష్టుడు- అంబటి అల్లుడు

వైసీపీ రోజురోజుకి ఊబిలోకి పడిపోతున్నట్లు కనబడుతోంది. వివేకా కేసు గురించి మాట్లాడకూడదు అంటూ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకొని బయటపడ్డారు అని అనుకుంటే ఇప్పుడు ముప్పులు వివిధ ఇతర రకాలుగా వచ్చి పడుతున్నాయి. కాపుల ప్రతినిధి ముద్రగడ వైసీపీ లో చేరి పవన్…

ముద్రగడ కూతురు పవన్ వైపు

కాపులకు ప్రతినిధి గా వ్యవహరిస్తున్న ముద్రగడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ఎదో మూల అది జనసేనాని కి కీడు చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సాక్ష్యాత్తు ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు…

రౌడీలతో సిబిఐ ని జగన్ బెదిరించాడు- షర్మిల

వివేకా కేసు గురించి మాట్లాడకూడదు అంటూ కడప కోర్ట్ నుండి అవినాష్ రెడ్డి నోటీసు తీసుకొచ్చిన దగ్గరినుండి సునీత మూగబోయింది. కానీ షర్మిల మటుకు ససేమిరా అంటూ మరోసారి అన్న జగన్ ను ఈ కేసు ని ఉద్దేశిస్తూ విమర్శిస్తూనే ఉంది.…

Actual India: పవన్ పై జగన్ ఎక్కుబెట్టిన బాణం

ఈరోజుల్లో పాపులర్ అవడం పెద్ద పనేం కాదు. పాపులారిటీ ఉన్నోడిని నాలుగు తిట్టొ, పొగిడో, రెచ్చగొట్టొ సులువుగా అవొచ్చు. ఎన్నికల వేళ కాబట్టి, ఈ పంధాలో పాపులర్ ఐన ఒక ట్విట్టర్ పేజీ “Actual India”. పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ…

కంపెనీలు తేలేను, పక్క రాష్ట్రం వెళ్లి ఉద్యోగాలు చేసుకోండి- జగన్

మొన్నటి వరకు వల్లభనేని వంశి లాంటి వైసీపీ నాయకులే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా అదే పాట పాడుతున్నారు. ఇండియా టుడే ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేసాయ్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎంతమందికని ప్రభుత్వం…