జగన్, షర్మిల మధ్య చెడింది అక్కడేనా

ఎన్నికల వేళ ఒక్కొక్క కాండిడేట్ అఫిడవిట్ నుండి మన నేతల బాగోతం ఏంటో పూర్తిగా తెలుస్తుంది. కొన్ని వారికి రాజకీయంగా ఉపయోగపడితే, మరి కొన్ని దిగజార్చుతాయి, మరికొన్నిటి ద్వారా ఎన్నో విషయాల గురించి క్లారిటీ కూడా వస్తుంది. ప్రస్తుతం షర్మిల ఫైల్…

గోదారోళ్లతో మాములుగా ఉండదు మరి

గోదావరి జిల్లాల్లో జనసేన కి ఉండే పట్టే వేరు. ఆ పట్టుని కదిలిద్దామనుకుంటే పొట్టు పొట్టు ఊడదీస్తారు అక్కడివాళ్లు. ఇటీవల జగన్ పెద్దాపురంలో పర్యటిస్తుండగా, అక్కడి కాలేజీ విద్యార్థులు జగన్ వాహనాన్ని ఆపి “బాబులకే బాబు కళ్యాణ్ బాబు”, “సీఎం పవర్…

రాజు గారికి టికెట్ వచ్చింది, వైసీపీ వికెట్ పడింది

ఏకులా వచ్చి మేకులా తయారవడం అనే సామెతని తిరగతోడుతూ, మేకులా వెళ్లి, మేకులాగే వైసీపీ ని తగులుకున్నాడు రఘు రామ కృష్ణం రాజు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా కృష్ణం రాజు అనే పేరు రెబెల్ కి సంకేతం అని ఈయన్ని…

రేవంత్, కెసిఆర్ మధ్య యాసిడ్ టెస్ట్

లోక్ సభ ఎన్నికలు రేవంత్ రెడ్డి, కెసిఆర్ మధ్య మారోసారి యాసిడ్ టెస్ట్ పెట్టబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మారిపోయాక ఇరువురి మధ్య విబేధాలు తార స్థాయికి చెరుకున్నాయి. కవిత అరెస్ట్, కేటిఆర్ కాల్ ట్యాపింగ్ కేసు అంటూ రకరకాలుగా కెసిఆర్ కుటుంబంతో…

లేకితనం వీడని చేవ లేని చవట అవుతున్న జగన్

వ్యక్తిగత విమర్శలు చేయకురా, విధాన పరమైన విమర్శలు చేస్తే నాయకుడివనిపించుకుంటావ్, లేదా చేవ లేని చవట వి అన్పించుకుంటావ్ అంటే ఆహా, వ్యక్తిగతమే కావాలి, నేను చవటనే అని అంటున్నట్టున్నాయి జగన్ చేసే కామెంట్లు. అరేయ్ నాన్న, పవన్ పెళ్లిళ్ల గురించి…

పాపం పవన్..! అప్పుడు గెలవలేక, ఇప్పుడు గెలిచి కూడా

2019 ఎన్నికల్లో సోలో గా వెళ్లి సో సో గా కూడా మిగలలేక పడిపోయాడు. ఈసారి మటుకు అడుగులు పక్కాగా వేస్తూ పిఠాపురాన్ని ఎంచుకొని ఎలాగైనా అసెంబ్లీ లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. వాతావరణం చూస్తుంటే పవన్ గెలుపు అనివార్యం అన్నట్టే ఉంది.…

మేము మేము రెడ్డీలం, జగన్ కే నా సపోర్ట్ – విశాల్

కులం కులం మనం మనం అన్నట్టే ఉంది హీరో విశాల్ తీరు. రాజకీయంగా ఎవరి అభిరుచులు ఎలా ఉన్నా బయటకుండా జాగ్రత్త తీసుకుంటారు సెలెబ్రిటీలు. కానీ విశాల్ మటుకు అందుకు భిన్నంగా జగన్ కి తన సపోర్ట్ ఓపెన్ గానే ఇచ్చారు.…

పవన్ అంటేనే పోసేసుకుంటున్న జగన్

తవ్వేసిన గోతిని మళ్ళీ మళ్ళీ తవ్వుతూ ఇంకా ఇంకా లోతుకు పడిపోతున్నడు జగన్. ఆ మధ్య మూడు పెళ్లిళ్ల ప్రస్తావన మాటిమాటికి తీసుకొస్తున్న జగన్ పై పవన్ వీరలెవెల్లో విరుచుకుపడ్డారు. విధాన పరమైన చర్చలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయడమేంటి. అయినా…

జగన్ రాయి దాడి – దొరికింది దొంగా నటుడా..?

Jagan రాయి దాడి కి సంబంధించి ఈ అటాక్ స్కెచ్ కాదు నిజమే అని నిరూపించడానికి ఉన్న పళంగా ఒక అనామకుడ్ని తీసుకొచ్చి నిందితుడిగా నిలబెట్టిగానే అనిపిస్తుంది. దాడి జరుగిజా దగ్గరినుండి వైసీపీ ఈ సంఘటనని సానుభూతికి వాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు…

Video: వైసీపీ కీబోర్డ్ వీరుల వీరంగం

సోషల్ మీడియా విస్తృతం మొదలయ్యాక చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒకరు ఎవరికి వారు వీరులు అనే ఫీలింగ్ లోనే ఉండిపోతున్నారు. అందులోను ఎన్నికల వేళ కాబట్టి, ఈ కీబోర్డ్ వీరులు ఇంటికొకరు తయారవుతున్నారు. లేటెస్ట్ గా వైసీపీ అభిమానులైన ఈ…