వ్యక్తిగత విమర్శలు చేయకురా, విధాన పరమైన విమర్శలు చేస్తే నాయకుడివనిపించుకుంటావ్, లేదా చేవ లేని చవట వి అన్పించుకుంటావ్ అంటే ఆహా, వ్యక్తిగతమే కావాలి, నేను చవటనే అని అంటున్నట్టున్నాయి జగన్ చేసే కామెంట్లు. అరేయ్ నాన్న, పవన్ పెళ్లిళ్ల గురించి తప్ప ఆయన్ని విమర్శించడానికి వేరే విమర్శలే లేవా, అంటే విధాన పరమైన విమర్శలు చేయట్లేదంటే పవన్ నిఖార్సైన నాయకుడనే కదా. ఇది నువ్వే ఒప్పుకున్నట్టే కదా. ఇది ప్రజలు అర్ధం చేసుకోలేరా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నీ మక్కెలు ఇరగ మింగకుండా ఉంటారా, చూద్దాం.