చూపించే టాలెంట్ ఉండాలి గాని అది చీరైతే ఏంటి, బికినీ అయితే ఏంటి. రుహాణి శర్మ చేసిన ఈ లేటెస్ట్ ఫోటో షూట్ లో భాగంగా పింక్ సారీ లో దర్శనమిచ్చింది.
ట్రాన్స్ పరెంట్ నెట్టెడ్ సారీ లో తన బ్లౌజ్ ని, ఆ బ్లౌజ్ తో కప్పాలని ప్రయత్నిస్తున్నా బైటికి ఎగిసి పడుతున్న ఆ ఎద సొత్తుల్ని చూస్తూ మైమరచి పోకుండా ఉండలేము.
చేసింది తక్కువ సినిమాలైనా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది రుహాణి. సంప్రదాయ పాత్రల్లోనే ఇప్పటివరకు ఆమెను ఊహించుకున్న దర్శకులు, ఈ ఫోటో షూట్ చూసాక గట్టి గ్లామర్ పాత్రలకు కూడా ఆలోచింపజేసేలా రుహాణి ఆకట్టుకోగలిగింది.