నారా భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్

నారా వారి కుటుంబం నుండి లోకేష్ తప్ప, మొన్నటిదాకా ఇంకెవరి పేరు రాజకీయాల్లో ప్రధానంగా వినపడలేదు. ఈ మధ్యే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆయన కూతురు బ్రహ్మీని రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆవిడ వాయిస్ అంటూ ఒక ఆడియో…