“యాంగ్రి రాంట్ మ్యాన్” మరణానికి అసలు కారణం ఇదే
కొత్తగా చేస్తేనే జనాల దృష్టిలో పడతాం, మందిలో ఒకడిగా ఉంటే ఎవరు పట్టించుకోరు. ఇదే లాజిక్ ని అబ్రదీప్ సాహా కూడా పట్టుకొని “యాంగ్రి రాంట్ మ్యాన్” అనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. రివ్యూస్ అందరిలా కాకుండా విపరీతమైన ఆవేశంగా,…