ఈ చిలక్కొట్టుడ్ల వల్ల ఉపయోగం ఉంటుందా జగన్

రాజకీయాల్లో సానుభూతి అనేది బండిలో పెట్రోల్ లాగా పనిచేస్తుంది. కానీ ఆ పెట్రోల్ కూడా నాణ్యమైనది ఐతేనేనండోయ్. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడి కూడా అటువంటిదే. సాధారణంగా అంత చిన్న రాయి తో దాడి…