అన్ని వైపులనుండి ఎధవ అనిపించుకున్న కళ్యాణ్ దిలీప్ సుంకర

అదే పనిగా నాయకుల స్మరణ చేస్తూ ఉంటే, ఒకసారి కాకపోతే మరోసారి ఆ నాయకుడికి సంబంధించిన రాజకీయ పార్టీ అక్కున చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక్క జనసేన విషయంలో మటుకు ఈ రూల్ రోకలి కింద నలిగిపోయింది. దశాబ్దానికి పైగా…

మరోసారి ట్రోల్ మెటీరియల్ అయిన మార్గాని భరత్

ఏ రాజకీయ పార్టీ ఐనా ఓడిపోయినప్పుడు ఏం చేయాలి, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా అధికార పార్టీ విధానాలను ఎండగడుతూ ఉండాలి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఉండాలి, చేతకాకుంటే సైలెంట్ గా ఇంట్లోనైనా కూర్చోవాలి. కానీ వైసీపీ నాయకుల స్టైల్…

కేతిరెడ్డి అలా అనుంటే బాగుండేది, ఇప్పుడు కష్టమే

అనిల్ కుమార్ యాదవ్, బోరుగడ్డ అనిల్, అంబటి రాంబాబు లాంటి ఉన్మాది తరహా వ్యక్తిత్వాలు కలిగిన ఎందరో వైసీపీ నాయకుల వల్లే ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేలమట్టం చేసేశారు ప్రజలు. ఆ పార్టీలో ఎంతోకొంత పాజిటివిటీ…

అసెంబ్లీ లో జగన్ గౌరవం తగ్గకుండా చంద్రబాబు చర్యలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు మొదలయ్యాయి. సాధారణంగా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ని ఎక్కడో చివర్లో కూర్చోబెట్టి, ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పిలిచినప్పుడు మాత్రమే రావాల్సిన అవసరం ఉంది. కానీ జగన్ కారుని…

కొడాలి, జగన్- అదే నీచమైన తీరు

కొడాలి నాని, బోరుగడ్డ అనిల్, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒకరా ఇద్దరా, చెప్పుకుంటూ పోతే వైసీపీ మొత్తం ఇలాంటి బూతురాయుళ్లదే. 151 ఎమ్మెల్యేల అఖండమైన మెజారిటీతో అధికారం ఇచ్చిన ప్రజలే, మరుసటి ఎన్నికలకి కనీసం ప్రతిపక్ష…

2024 ఎన్నికలు: కర్త, కర్మ, క్రియ పవన్ కళ్యాణ్

వైసీపీ ని ఎదుర్కోవడానికి జనసేన బలం సరిపోదు. జనసేన లో పవన్ లాంటి చరిష్మా ఉన్న నాయకులు లేరు. కానీ జగన్ రౌడీయిజాన్ని, అక్రమ పాలనని ఆపాలని, గద్దె దించాలని బలమైన కోరిక. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే…