చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని చెత్తబుట్టలో పడేసిన జగన్
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక, ఆంధ్ర కి రాజధాని అవసరం ఏర్పడింది. చంద్రబాబు హయాంలో అమరావతి ని రాజధాని గా నిర్ణయించారు. కానీ అభివృద్హి పనులు చేపట్టే లోపే చంద్రబాబు గద్దె దిగాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని…