హరిరామ జోగయ్య దొంగ దెబ్బ కి, పవన్ చావు దెబ్బ

డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సరిగ్గా ప్రయోగిస్తే మటుకు ఫలితాలు పక్కాగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ని ఓడగొట్టాలని పిఠాపురం మాస్ లీడర్ వర్మ ని మొదటినుండి ఎదో విధంగా…