మెగా పవర్ తో హరీష్ శంకర్

హీరోలనుండి మాస్ ని జూస్ పిండినట్టు పిండగలిగే సామర్ధ్యం ఉన్న హరీష్ శంకర్ ఇప్పుడు ఏకంగా మెగా స్టార్ నుండే ఆ జూస్ పిండగలిగే అవకాశం లభించింది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హీరో పొలిటికల్…