మరో కేసు, ఇదేం చాదస్తం పెద్దాయన

ఇళయరాజా, లెజెండ్ అనే పదానికి నిలువుటద్దం. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు ఎన్ని తరాలు మారినా మరచిపోలేనివి. ప్రొఫెషన్ పరంగా ఆయనకి పేరు పెట్టడానికి ఏమీ లేదు, కానీ వ్యక్తి పరంగా ఎప్పటికప్పుడు తన దిగజారుడుతనం చూపించుకుంటూనే ఉన్నాడు. దశాబ్దాల…