జగన్, చంద్రబాబు కన్నా పవన్ డబ్బున్నోడా !

ఎన్నికల అఫిడవిట్ ల మూలంగా నాయకుల ఆస్తుల వివరాలు బయటికి రావడంతో జనాల అంచనాలు తారుమారవుతున్నాయి. తాజాగా కార్ల విషయానికొస్తే, చంద్రబాబు కి ఒక్క అంబాసిడర్ కార్, జగన్ కి ఒక్క కార్ కూడా లేకపోవడం, పవన్ కి మటుకు ఏకంగా…

కెసిఆర్ చిలక జోస్యం, సోషల్ మీడియా లో ట్రోల్స్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన మద్దతు జగన్ కి ఇచ్చారు, ఆయన విజయమే కాంక్షించారు. ఇంత వరకు బాగానే ఉంది, కానీ తనకొచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా జగనే ఈసారి భారీ మెజారిటీ తో గెలవబోతున్నట్లుగా కెసిఆర్ జోస్యం చెప్పారు.…

జగన్, షర్మిల మధ్య చెడింది అక్కడేనా

ఎన్నికల వేళ ఒక్కొక్క కాండిడేట్ అఫిడవిట్ నుండి మన నేతల బాగోతం ఏంటో పూర్తిగా తెలుస్తుంది. కొన్ని వారికి రాజకీయంగా ఉపయోగపడితే, మరి కొన్ని దిగజార్చుతాయి, మరికొన్నిటి ద్వారా ఎన్నో విషయాల గురించి క్లారిటీ కూడా వస్తుంది. ప్రస్తుతం షర్మిల ఫైల్…

గోదారోళ్లతో మాములుగా ఉండదు మరి

గోదావరి జిల్లాల్లో జనసేన కి ఉండే పట్టే వేరు. ఆ పట్టుని కదిలిద్దామనుకుంటే పొట్టు పొట్టు ఊడదీస్తారు అక్కడివాళ్లు. ఇటీవల జగన్ పెద్దాపురంలో పర్యటిస్తుండగా, అక్కడి కాలేజీ విద్యార్థులు జగన్ వాహనాన్ని ఆపి “బాబులకే బాబు కళ్యాణ్ బాబు”, “సీఎం పవర్…

రాజు గారికి టికెట్ వచ్చింది, వైసీపీ వికెట్ పడింది

ఏకులా వచ్చి మేకులా తయారవడం అనే సామెతని తిరగతోడుతూ, మేకులా వెళ్లి, మేకులాగే వైసీపీ ని తగులుకున్నాడు రఘు రామ కృష్ణం రాజు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా కృష్ణం రాజు అనే పేరు రెబెల్ కి సంకేతం అని ఈయన్ని…

వివేకా కేసు, వైసీపీ కి ఊరట

ఎన్నికల ప్రచార నిమిత్తం వైసీపీ ఒక్క అడుగు వేస్తుంటే వివేకా హత్య కేసు గురించి లేవనెత్తుతూ సునీత పది అడుగులు వెనక్కి లాగుతుంది. ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ ఈసారి అధికారంలోకి రాకుండా చేయడానికి సునీత విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో వైసీపీ…

లేకితనం వీడని చేవ లేని చవట అవుతున్న జగన్

వ్యక్తిగత విమర్శలు చేయకురా, విధాన పరమైన విమర్శలు చేస్తే నాయకుడివనిపించుకుంటావ్, లేదా చేవ లేని చవట వి అన్పించుకుంటావ్ అంటే ఆహా, వ్యక్తిగతమే కావాలి, నేను చవటనే అని అంటున్నట్టున్నాయి జగన్ చేసే కామెంట్లు. అరేయ్ నాన్న, పవన్ పెళ్లిళ్ల గురించి…