ముద్రగడ నీచత్వమే పవన్ గెలుపు

ముద్రగడ నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేసినా, లేదా జనసేన లో చేరినా కూడా పార్టీకి గాని, పవన్ కి గాని ఇంత మేలు జరగదేమో. పవన్ కి ఇప్పుడు అంతకంటే కొన్ని వందల రేట్లు ఎక్కువ…

నాగబాబు కి టిక్కెట్ ఇవ్వనిది ఇందుకే

పేరుకి పవన్ కి సొంత అన్న అయినా కూడా నాగబాబు ఎప్పుడూ జనసేన లో అంత చొరవ తీసుకోలేదు. అనుభవ లేమి దృష్యా పవన్ కూడా అన్నకి ప్రత్యేకమైన స్థానం ఏమీ కల్పించలేకపోయాడు. పార్టీ లో నెంబర్ 2 స్థానంలో గట్టిగా…

Actual India: పవన్ పై జగన్ ఎక్కుబెట్టిన బాణం

ఈరోజుల్లో పాపులర్ అవడం పెద్ద పనేం కాదు. పాపులారిటీ ఉన్నోడిని నాలుగు తిట్టొ, పొగిడో, రెచ్చగొట్టొ సులువుగా అవొచ్చు. ఎన్నికల వేళ కాబట్టి, ఈ పంధాలో పాపులర్ ఐన ఒక ట్విట్టర్ పేజీ “Actual India”. పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ…

పవన్ కళ్యాణ్ నామినేషన్ నేడే, కానీ నిరుత్సాహమే

పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ ఎక్కువ కాలం మోయకుండా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరుచుకొని పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇతర హీరోల ఆడియో ఫంక్షన్లలో కూడా ఆడియన్స్ పవర్ స్టార్, పవర్ స్టార్ అంటూ కేకలేసే స్టార్…

కృష్ణ ను పవన్ విమర్శించారా! అసలు లాజిక్ ఇదే

“జగన్ ప్రభుత్వంలో సినిమా హీరోలను ఇబ్బంది పెట్టారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలను కూడా గేట్ బయటే కార్లు ఆపించేసి, తన వద్దకు నడిచొచ్చేలా చేశారు. కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపించారు” అని మొన్న పవన్ కళ్యాణ్…

పాపం పవన్..! అప్పుడు గెలవలేక, ఇప్పుడు గెలిచి కూడా

2019 ఎన్నికల్లో సోలో గా వెళ్లి సో సో గా కూడా మిగలలేక పడిపోయాడు. ఈసారి మటుకు అడుగులు పక్కాగా వేస్తూ పిఠాపురాన్ని ఎంచుకొని ఎలాగైనా అసెంబ్లీ లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. వాతావరణం చూస్తుంటే పవన్ గెలుపు అనివార్యం అన్నట్టే ఉంది.…

అర్ధవంతమైన ప్రచారంతో హుందా చాటుకుంటున్న పవన్

“అమర్నాథ్ ను కాల్చి పడేసినప్పుడు, 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు, సుగాలి ప్రీతిని నాశనం చేసినప్పుడు రాష్ట్రానికి అవని గాయం, జగన్ కి చిన్న గులక రాయి తగిల్తే అయిందా” – తెనాలి లో పవన్ కళ్యాణ్. జగన్…