లాగింది చాలు, తెగుద్ది జగన్

ఎన్నికల ప్రచార సమయం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అత్యంత విలువైనది. మరో ఐదేళ్లు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేది. అంత విలువైన సమయం నాయకులు అత్యంత జాగ్రత్తగా ఏ మాత్రం వృధా చేయకుండా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లోకి వాళ్ళ పార్టీని…