పిఠాపురం శాసిస్తున్న ఏపీ ఎన్నికలు
ఎన్నికలు ఆంధ్రాలోనా, లేదా పిఠాపురం లోనా అన్నట్టు సాగాయి ఏపీ లోని సార్వత్రిక ఎన్నికలు. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేకంటే కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, ఎంత మెజారిటీతో గెలుస్తాడు, పిఠాపురంలో ఓటింగ్ సరిగ్గా జరుగుతుందా, ఈవీఎం బాక్సులు లాకర్ రూమ్…