Pic Talk: పూనమ్ ని చూస్తే ఆగం
ఒక్కోసారి హీరోయిన్లకి అందానికి మించి ఇంకేదో ఉండాలేమో అనిపిస్తుంటుంది. ఆ ఇంకేదో ఏంటి, బహుశా అదృష్టమేనేమో. పూనమ్ బాజ్వా. నాగార్జున లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. సినిమాలన్నీ వరుస బెట్టి ప్లాప్ అవుతుండడంతో…