బన్నీ కి ఇది మరో “చెప్పను బ్రదర్” అవబోతోందా?
ఒక సైడ్ పవన్ కళ్యాణ్ “హలో ఏపీ, బై బై వైసీపీ” అనే నినాదం విపరీతమైన వైరల్ గా మారి, జనసైనికులను ఉర్రూతలూగిస్తుంది. మరో సైడ్ అదే కుటుంబం నుండి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేస్తుంటే దిగ్బ్రాంతికి కూడా…