సునీత డేంజరస్ ఎటాక్, ఇక అవినాష్ దేశం వదిలి పారిపోవాల్సిందే

అవినాష్ రెడ్డి ని, జగన్ ని ఏ యాంగిల్లో కూడా వదిలిపెట్టకుండా వివేకా కేసు తో ఫుట్ బాల్ ఆడిస్తుంది సునీత రెడ్డి. అసలే కూటమి ఏర్పడి అధికార పార్టీ కి చమటలు పుట్టిస్తుంటే, ఆ చమటలకి మసాలా పూసి మరీ…