ఏదేమైనా తగ్గేదేలే అంటున్న స్వాతి రెడ్డి
ట్విట్టర్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి స్వాతి రెడ్డి ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి పొలిటికల్ పార్టీకి అభిమానులు, కార్యకర్తలు అని చెప్పుకుంటూ, వాళ్ళ అభిమానాన్ని, ప్రత్యర్థి పార్టీలపై సెటైర్లని పోస్ట్ చేస్తూ పాపులర్ అయినవాళ్లు ఎందరో.…