కెసిఆర్ ని పడగొట్టానికి తమిళ్ సై ని దింపుతున్న బీజేపీ

తమిళ్ సై సౌందరరాజన్, తెలంగాణ మాజీ గవర్నర్. బీజేపీ నుండి పోటీకి దిగే ఉద్దేశంతో ఇటీవలే తమిళ్ సై గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అయితే గవర్నర్ గా ఉన్నంత కాలం తమిళ్ సై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తు,…