మాది ఆంధ్ర అంటూ కాంట్రవర్సీలో ఇరుక్కున్న చాందిని చౌదరి

తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వండి, హీరోయిన్లుగా తీసుకోండి అని ఒక పక్కన వాయిస్తుంటారు. అంతెందుకు ఆ వాయించేవాళ్లలో తెలుగు హీరోయిన్ ఐన చాందిని చౌదరి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆవిడే కాంట్రవర్సీ కి కేంద్ర బిందువు అయ్యింది. ఇటీవలి విలేఖరి…

కాజల్ తో ఇది అవుతుందా

గ్లామర్ హీరోయిన్ గా ట్యాగ్ పడక ముందే అనుష్క, నయనతార లాంటి స్టార్లు ఫిమేల్ సెంట్రిక్ మాస్ సినిమాలు చేశారు. అలాంటి మాస్ సబ్జెక్టులు కాకున్నా ఓన్లీ గ్లామర్ ని నమ్ముకుంటూ మంత్ర లాంటి హారర్ థ్రిల్లర్ సినిమా తో కూడా…

కూలీ టీజర్ టాక్! ఇది మాములు వింటేజ్ కాదు బాబోయ్

అంతంత వయసొచ్చి కుర్రాళ్ళ లాగా ఆ చిందులేంది, వయసుకు తగ్గట్టు పాత్రలు చేయొచ్చుగా అని కొంతమంది హీరోలను చూస్తే అనిపిస్తది. ఆ హీరోల్లో ఖచ్చితంగా రజిని మటుకు ఉండరు. రజిని అంటేనే స్టైల్. ఆయన నుండి ఎప్పటికైనా అభిమానులు కావాలనుకునేది ఆ…

హనుమంతుడి మరో సూపర్ హీరో కథ

అవకాశాలు వస్తున్నాయి కదా అని అదే పనిగా సినిమాలు చేసుకుంటూ పోతే అంతే తొందరగా కెరీర్ ఆగిపోయే అవకాశం కూడా ఉంది. నేటి తరం హీరోల్లో ఈ లాజిక్ సరిగ్గా పట్టుకున్న నటుల్లో తేజ సజ్జా ఒకరు. చేసినవి కొన్ని సినిమాలైనా…

పరువాల విందు వడ్డిస్తున్న రాజశేఖర్ కూతుర్లు

మాములుగా హీరోయిన్ వారసురాలు హీరోయిన్ అవడం చూసాం గాని, హీరో తరపు నుండి మటుకు ఎంతసేపు హీరోలే తప్ప హీరోయిన్లు రావడం అరుదు. వచ్చినా చీరలో పద్ధతిగా నటించడం తప్ప హాట్ రోల్స్ చేయడం అసాధ్యం. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా సీనియర్…

టిల్లు పట్టినా, మౌళి పట్టించుకోట్లే

పెద్ద ఫామిలీల నుండి వచ్చే హీరోల తాకిడి తట్టుకొని నిలబడాలంటే కొత్త హీరోలు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు సరికొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఇది వాళ్ళు మాత్రమే చేయగలరు అనిపించేలా ఉండాలి ఆ కొత్తదనం. అప్పుడైతేనే ఆడియన్స్ కన్ను ఆ హీరోలపై పడుతుంది. ఇటీవల…

సందీప్ రెడ్డి వంగా సినిమాటిక్ యూనివర్స్ కి సిద్ధమా

Super హిట్ సినిమాలకు సీక్వెల్ పేరుతో పొడుగింపులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ Hollywood తరహాలో సినిమాటిక్ యూనివర్స్ సౌత్ లో ఈ మధ్యే మొదలైంది. లోకి వర్స్ పేరుతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఫీట్ విజయవంతంగా చేయగలిగారు. కార్తీ…

ఎన్టీఆర్ అంత సీన్ రితిక్ కి లేదు

యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న ఒక సినిమా, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి అన్ని భాషల్లో హిట్ కొట్టడం ఇప్పుడు సర్వ సాధారణం అవుతుంది. రీమేకులు పోయి, కేవలం డబ్బింగ్ తోనే ఇప్పుడు మొత్తం పనైపోతుంది, ఎందుకంటే కంటెంట్ బాగుంటే, నటుడు…