అబ్బ దబ్బ జబ్బ అంటున్న వేణు స్వామి శ్రీమతి

జాతకాలా, జాంకాయలా అన్నట్టు అయిపొయింది వేణు స్వామి పరిస్థితి. సినీ, రాజకీయ వర్గాల జాతకాలు చూస్తూ పాపులర్ అయిపోయిన ఈయన, అక్కడితో ఆగకుండా పాపులారిటీ ఇంకా పెంచుకోవాలనే అత్యాశతో ప్రిడిక్షన్లు మొదలుపెట్టాడు. ప్రభాస్ కి బాహుబలి తర్వాత ఇక హిట్లు పడవని,…