Video: వైసీపీ కీబోర్డ్ వీరుల వీరంగం

ysrcp-tg2ap

సోషల్ మీడియా విస్తృతం మొదలయ్యాక చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒకరు ఎవరికి వారు వీరులు అనే ఫీలింగ్ లోనే ఉండిపోతున్నారు. అందులోను ఎన్నికల వేళ కాబట్టి, ఈ కీబోర్డ్ వీరులు ఇంటికొకరు తయారవుతున్నారు. లేటెస్ట్ గా వైసీపీ అభిమానులైన ఈ రెడ్ ఫ్లవర్లు ప్రత్యర్థులకు ఎలా వార్నింగ్ ఇస్తున్నారో చూస్తే నవ్వు ఆపుకోలేకపోవడం ఖాయం.

దేశం బయట ఉంటూ ఎవరూ ఏమీ చేయలేరులే అనుకుంటూ ఇలాంటి హాస్యాస్పద వీడియోలు, బహిరంగ బెదిరింపు వీడియోలు సోషల్ మీడియాలో వదులుతున్నారు ఈ ఎన్ఆర్ఐ కోతి మూక. సరైన లా వదిలి, ఇలాంటి కీబోర్డు వీరులను పట్టుకుని తోమితే గాని బుద్ధి రాదు. క్రాంతి పాలెం అనే ట్విట్టర్ ఖాతా నుండి వెలువడిన ఈ వీడియో, సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారింది, మీరూ చూసేయండి.

కీబోర్డ్ వీరుల వీడియో

https://twitter.com/i/status/1779501747087491267

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *